Alexa
logo

Last Updated: July 24, 2017 08:04 (IST)

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం వీడియోలుట్రంప్‌ ఫోన్‌కాల్‌.. చైనా ఆగ్రహం

ట్రంప్‌ ఫోన్‌కాల్‌.. చైనా ఆగ్రహం

Published On: December 04, 2016 08:06 (IST)| Duration: 0 min, 43 sec
loading..

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్‌ ట్రంప్‌.. తైవాన్‌ అధ్యక్షురాలు ట్సాయ్‌ యింగ్‌-వెన్‌తో ఫోన్‌లో మాట్లాడటంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా, తైవాన్‌ల మధ్య అధికారిక సంబంధాలను, మిలటరీ ఒప్పందాలను తాము వ్యతిరేకిస్తామని చైనా స్పష్టం చేసింది.

వార్తలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

టెట్..ఓకే

Sakshi Post

Pakistan National Comes To TN By Boat From Sri Lanka, Held

The Pakistani national was produced before a magistrate and remanded to judicial custody.

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC