భారీ పేలుళ్లు.. చార్ధామ్ యాత్రకు ఆటంకం
ఉత్తరాఖండ్‌లో ఇండియన్ గ్యాస్‌కు చెందిన ఓ లారీ ప్రమాదానికి గురైంది. గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో వెళుతున్న లారీలో పేలుడు చోటుచేసుకుంది. దీంతో అందులోని మరిన్ని సిలిండర్లకు మంటలు వ్యాపించి భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు