చంద్రబాబు బెదిరింపులు
శాసనసభ సాక్షిగా విపక్ష వైఎస్సార్ సీపీ సభ్యులపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు బెదిరింపులకు దిగారు. అవినీతిపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్ష సభ్యులను తీవ్రంగా హెచ్చరించారు. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అధికారపక్ష సభ్యులు అవినీతి ఆరోపణలు చేయడంతో వైఎస్సార్ సీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు అవినీతిపై చర్చకు పట్టుబట్టారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకుని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు