లీక్‌ కాదు, మాల్‌ ప్రాక్టీస్‌: చంద్రబాబు

అసెంబ్లీ సాక్షిగా టెన్త్‌ సైన్స్‌ ప్రశ్నాపత్రం లీకేజీకి ‘వాటర్‌ బాయ్‌, ఇన్విజిలేటర్‌, అటెండర్‌’ బాధ్యులు అయ్యారు. ప్రశ్నాపత్రం లీకేజీ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త వాదనను తెరమీదకు తెచ్చింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top