హోదా అంటే జైలుకే
ప్రత్యేకహోదా సమావేశాలకు విద్యార్థులు హాజరైతే జైలుకు వెళ్లక తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు తల్లిదండ్రులను హెచ్చరించారు. రాష్ట్రంకోసం తాను నిరంతరం కష్టపడుతుంటే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విద్యార్థులతో తనపై బురద జల్లించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన ఏర్పాటుచేసే సమావేశాలకు వెళితే వారు కూడా జైలుకు వెళ్తారని చెప్పారు. గుంటూరు జిల్లా బాపట్లలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇటీవల ఏలూరులో జరిగిన మీటింగ్లో ప్రతిపక్ష నేత నాపై బురదజల్లించే ప్రయత్నం చేస్తున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు