మెట్టుగూడ వద్ద కారులో మంటలు

మెట్టుగూడ రైల్వే స్టేషన్ వద్ద ఓ కారులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు గమనించి ప్రయాణికులు, డ్రైవర్ దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. కొద్ది క్షణాల్లోనే మంటలు పూర్తిగా కారును వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటనతో ఆ మార్గంలో వాహనరాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇంజిన్‌ వేడెక్కడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top