క్యాబ్ డ్రైవర్ల నిరాహార దీక్ష భగ్నం
క్యాబ్ డ్రైవర్లు ఇందిరాపార్కు వద్ద చేపట్టిన నిరాహర దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, క్యాబ్ డ్రైవర్ల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ ఉల్కొందూల్కర్ సహా దాదాపు 150 మంది క్యాబ్ డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు