ఫ్లై ఓవర్‌పై ప్రమాదం.. ట్రాఫిక్ జామ్

ఉమ్మడి రాజధాని నగరంలో ఎప్పుడూ రద్దీగా ఉండే ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌ మీద ఒక వాహనం అదుపుతప్పింది. అది డివైడర్ మీదకు ఎక్కడంతో ఆ ప్రాంతంలో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అర్ధరాత్రి సమయంలో ఈ వాహనం ప్రమాదానికి గురైనట్లు సమాచారం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top