తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తంజావూరు జిల్లా వల్లంగామ సమీపంలో బస్సు, లారీ బలంగా ఢీకొట్టుకోవడంతో ఎనిమింది మృత్యువాత పడ్డారు. మరో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు