చంద్రబాబుకు అమెరికా, ఫారెన్ పిచ్చి
రాజధాని నిర్మాణం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు అమెరికా, ఫారిన్ పిచ్చి పట్టుకుందని బుగ్గన ఎద్దేవా చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు