మరికొద్ది గంటల్లో పెళ్లి.. వరుడి మృతి
మరికొద్ది గంటల్లో పెళ్లి జరగనుండగా వరుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. దీంతో పెళ్లింట్లో తీవ్ర విషాదం అలుముకుంది. డీసీఎంలో వెళ్తున్న పెళ్లి బృందాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో పెళ్లికొడుకు సహా ఇద్దరు మృతిచెందగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు