బకాయిల తెలంగాణగా మార్చొద్దు

రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేయడం సంగతేమోగానీ, బకాయిల రాష్ట్రంగా మాత్రం మార్చొద్దని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ప్రభుత్వానికి సూచించారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా శుక్రవారం శాసనమండలిలో మాట్లాడారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top