చంద్రబాబుపై విష్ణుకుమార్ రాజు అసహనం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు అసహనం వ్యక్తం చేశారు. స్కూళ్లకు 100 మీటర్లలోపు ఉన్న మద్యం దుకాణానికి లైసెన్స్ ఇవ్వొద్దన్నా మంజూరు చేశారని ఆయన వ్యాఖ్యానించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు