సూసైడ్‌కు ముందు కలెక్టర్‌ సెల్ఫీ వీడియో

బిహార్‌లో కలెక్టర్ ముకేశ్‌ పాండే ఆత్మహత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. తన మరణానికి ఎవరూ కారణం కాదని సూసైడ్‌ లేఖలో పేర్కొన్న ఆయన, చనిపోవటానికి ముందు ఓ వీడియోను రికార్డు చేశారు. పోలీసులు ఆ వీడియోను స్వాధీనపరుచుకున్నట్లు తెలుస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top