బాబును వెంటనే అరెస్టు చేసి, జైలుకు పంపాలి!
తాను తలుచుకుంటే ఓటుకు రూ. ఐదువేలు ఇవ్వగలనన్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. సీఎం చంద్రబాబు మతిస్థిమితం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు