బూత్‌లో బ్రహ్మానందరెడ్డి సోదరి ప్రచారం

ఓ వైపు నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌ జరుగుతుంటే మరోవైపు టీడీపీ నేతల ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి సోదరి ఏకంగా పోలింగ్‌ బూత్‌లోనే ఎన్నికల ప్రచారం చేపట్టారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top