ట్రంప్ కు భారీ షాక్ ఇచ్చిన ఒబామా

తాను అమెరికా అధ్యక్షుడినైతే ముస్లింలపై నిషేధం విధిస్తానంటూ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డోనాల్డ్ ట్రంప్.. అన్నంత పని చేస్తారా?. ఈ విషయం తెలియడానికి జనవరి 20, 2017 వరకూ ఆగనవసరం లేదు. ట్రంప్ ముస్లింలపై నిషేధం విధించలేరు. ఎందుకంటే టెర్రరిస్టు ప్రభావిత దేశాల నుంచి వచ్చే యాత్రికులను నిరోధించేందుకు 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఎంట్రీ - ఎక్సిట్ రిజిస్ట్రేషన్ సిస్టం(ఎన్ఎస్ఈఈఆర్ఎస్)ను అమెరికా అమల్లోకి తెచ్చింది. ఈ ప్రోగ్రాం ప్రకారం టెర్రరిస్టు దేశాల నుంచి అమెరికాకు వచ్చే సందర్శకులపై 2001-2011ల మధ్య ఆంక్షలు ఉండేవి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top