ఆడుకుంటూ బాల్కనీ నుంచి పడిపోయింది!

అభం శుభం తెలియని ఓ పాప ఆడుకుంటూ అపార్ట్‌మెంట్ నుంచి కింద పడిపోయింది. నగరంలోని పాతబస్తీ బహదూర్ పురలో ఆదివారం సాయంత్రం ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top