‘మోదీజీ.. తల్లి, భార్యతో కలిసే ఉండాలి’
ప్రధాని నరేంద్రమోదీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఒక్క క్షణం కూడా పడదనుకుంటా. మోదీ ఏం చేసినా దానిపై చెడమడా సెటైర్లు వేయడం, విమర్షించడం కేజ్రీవాల్ అలవాటుగా చేసుకున్నట్లుంది. నిత్యం మోదీపై ఏదో ఒక కామెంట్ చేసే కేజ్రీవాల్ మంగళవారం కూడా ఆయనపై విమర్షనాత్మక వ్యాఖ్యలు చేశారు. తన తల్లిని కలిసి విషయాన్ని ప్రధాని మోదీ మంగళవారం ఉదయం ట్విట్టర్లో పంచుకోగా దానికి కూడా కేజ్రీవాల్ స్పందించారు.|
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు