విద్యార్థితో బూట్లు నాకించాడు..
అరుణాచల్ ప్రదేశ్ విద్యార్థిపై దాడి చేసి అనుచితంగా ప్రవర్తించిన హేమంత్ కుమార్ అనే వ్యక్తి బెయిల్ పై విడుదలయ్యాడు. తన పట్ల హేమంత్ అమానుషంగా ప్రవర్తించాడని అతడి ఇంట్లో అద్దెకు ఉంటున్న హిగియో గుంటెయ్ అనే విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు