Alexa
logo

Last Updated: July 24, 2017 20:05 (IST)

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం వీడియోలుకేజ్రీవాల్‌కు మరో ‘పదికోట్ల’ ఝలక్‌!

కేజ్రీవాల్‌కు మరో ‘పదికోట్ల’ ఝలక్‌!

Published On: May 22, 2017 14:57 (IST)| Duration: 1 min, 34 sec
loading..

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ మరోసారి ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఝలక్‌ ఇచ్చారు. ఆయనకు వ్యతిరేకంగా మరోసారి రూ. 10 కోట్ల పరువునష్టం దావాను జైట్లీ వేశారు. ఇప్పటికే కేజ్రీవాల్‌పై రూ. 10 కోట్ల పరువునష్టం దావాను జైట్లీ దాఖలుచేసిన సంగతి తెలిసిందే.

వార్తలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

టెట్..ఓకే

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC