ఎస్సీలపై ఏపీ మంత్రి దారుణ వ్యాఖ్యలు
తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా వెలుగొందుతున్న ఆదినారాయణరెడ్డి అడ్డుఅదుపులేకుండా తన కావరాన్ని ప్రదర్శించారు. దళితులను అతిదారుణంగా కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు