మరో అద్భుతం జరగాలి
మరో అద్భుతం జరిగి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకోవాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో ఆయన స్పందించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు