గుండ్రాంపల్లికి గొప్ప చరిత్ర ఉంది

నల్లగొండ జిల్లాలోని గుండ్రాపల్లి గ్రామం గొప్ప చరిత్ర గల గ్రామమని.. ఈ ఊర్లో ఎందరో మహానుభావులు రజాకార్లతో అలుపెరగని పోరాటం చేసి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top