'ఉత్సవ దినం కాదు.. నయవంచన దినం'
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఏడాది పాలన వంచనతో సాగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. జూన్ 2న నవ నిర్మాణ దీక్షను ఉత్సవ దినంగా ఎందుకు పాటించాలని ప్రశ్నించారు. ఉత్సవం దినం కంటే నయవంచన దినంగా పాటిస్తే బాగుంటుందని అంబటి రాంబాబు అన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు