అధికారి ఇంట్లో సోదాలు.. 3 కేజీల బంగారం

ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ కె.ఎల్.భాస్కర్‌కు సంబంధించిన ఇళ్లలో రెండో రోజు కూడా ఏసీబీ సోదాలు కొనసాగాయి. హైదరాబాద్ సీతాఫల్‌మండిలోని హార్మోని హైట్స్‌లో ఉన్న ఇంట్లో 3 కేజీల బంగారం, 15 కేజీల వెండి, ఏపీ, తెలంగాణల్లోని ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భాస్కర్‌ను అరెస్టు చేసి విశాఖపట్నంకు తరలిస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top