సిరియాలో ఆత్మాహుతి దాడి, 70 మంది మృతి
సిరియాలోని షియాలే లక్ష్యంగా శనివారం జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 70 మంది మరణించారు. ప్రభుత్వ అనుకూల షియా వర్గ ప్రజల్ని ఉత్తర సిరియా నుంచి సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తుండగా అలెప్పో రాష్ట్రంలోని రషిదీన్ ప్రాంతంలో ఈ ఘోరం చోటుచేసుకుంది
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు