కాలిబూడిదైన 600 సీసీ కెమెరాలు

కోఠిలోని ఓ ఎలక్ట్రానిక్ షాపులో అగ్రిప్రమాదం చోటు చేసుకుంది. సుమారు రూ. కోటి మేర ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం. అగ్నిప్రమాదంలో 600 సీసీ కెమెరాలు కాలిబూడిదయ్యాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top