గప్‌చుప్‌గా గృహ ప్రవేశం

అడుగడుగునా పోలీసుల పహారా మధ్య అత్యంత రహస్యంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబసభ్యులు నూతన గృహప్రవేశం చేశారు. చూపరుల కళ్లు చెదిరేలా. ఇంద్రభవ నాన్ని తలపించేలా అత్యంత విలాసవంతంగా హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో అర ఎకరం విస్తీర్ణంలో నిర్మించుకున్న ఇంటిలోకి ఆదివారం తెల్లవారు జామున అడుగుపెట్టారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top