హైదరాబాద్‌లో ఐసిస్ కలకలం

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నట్టుగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం హబీబ్‌ నగర్‌లోని ఓ ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఆ ఇంట్లో నుంచి 6 తుపాకులు, 4 తల్వార్లు స్వాధీనం చేసుకున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top