10 సెకన్లలో 19 భారీ భవనాలు మాయం!

ఏదైనా సరే నిర్మించడం కష్టమే కానీ, ఆ నిర్మాణాన్ని ధ్వంసం చేయడం పెద్ద కష్టమేమి కాదు. ఇదే విషయాన్ని మరోసారి చైనాలో నిరూపితం అయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పెద్ద పెద్ద బహుళ అంతస్తులు గలవి పందొమ్మిది భవనాలు.. సరిగ్గా పదంటే పదే సెకన్లలో నేలమట్టం చేశారు. పేక మేడల్లో అవి కూలిపోయి.. వాటి కారణంగా ఏర్పడిన దుమ్ముధూళి కాస్తా ఏదైన భారీ బాంబు దాడి చేశారా ఆ ప్రాంతంలో అని భ్రమను కలిగించేట్లుగా అది దర్శనమిచ్చింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top