'ఓం నమో వెంకటేశాయ' టైటిల్ వివాదం

అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో తెరకెక్కిన ఓం నమో వెంకటేశాయ సినిమాపై వివాదం నెలకొంది. ’ఓం నమో వెంకటేశాయ’ పేరును మార్చాలని డిమాండ్‌​ చేస్తూ గిరిజన సంఘం నాయకులు రాఘవేంద్రరావు దిష్టిబొమ్మ దహనం చేశారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో సోమవారం గిరిజన నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గిరిజన జాతికి చెందిన హాథిరామ్‌ బాలాజీ కథను తెరకెక్కిస్తున్న రాఘవేంద్రరావు ఓం నమో వెంకటేశాయ అని పేరు పెట్టడం పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top