అభిమానుల ఆశీస్సులే బలం
‘అభిమానుల ఆశీస్సులే నా బలం.. మీరు ఇచ్చే తీర్పు నా తండ్రి ఇచ్చే తీర్పుగా భావిస్తా’ అని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. నగరానికి వచ్చిన ఆయన జ్యోతిథియేటర్లో గౌతమిపుత్ర శాతకర్ణి చిత్ర పతాకాన్ని ఆవిష్కరించారు.
మరిన్ని వీడియోలు
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు