ఆ హీరో మా కొడుకే.. కోర్టులో పిటిషన్‌!

ప్రముఖ హీరో, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌ అనుకోనిరీతిలో చిక్కుల్లో పడ్డారు. జన్మతః ఆయన తల్లిదండ్రుల విషయమై మేలూర్‌ జ్యూడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు వచ్చే ఏడాది జనవరి 12లోపు న్యాయస్థానం ముందుకు హాజరుకావాలని ధనుష్‌ను ఆదేశించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top