నా ప్రాణానికి ముప్పు
‘నా ప్రాణానికి ముప్పు ఉంది. ఇంట్లో కూడా రక్షణ లేదు’ అని గాయని, నటి సుచిత్ర పేర్కొన్నారు. నటుడు ధనుష్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ట్వీటర్లో పేర్కొని తొలుత వివాదానికి తెరలేపిన సుచిత్ర.. తరువాత ధనుష్–త్రిష, అనిరుధ్–ఆండ్రియా, నటి హన్సిక ముగ్గురు యువకులతో రాసలీలల ఫొటోలను పోస్ట్ చేసి అలజడి సృష్టించారు.
మరిన్ని వీడియోలు
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు