ఐష్‌ను ఇలా చూశాక..

నలభైమూడేళ్ల వయసులోనూ వన్నెతరగని అందంతో వెలిగిపోతున్న ఐశ్వర్యరాయ్‌ ప్రతిష్టాత్మక కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో సిండ్రెల్లా లుక్‌తో అభిమానుల మతిపోగొట్టింది. ఈ సిండ్రెల్లా డ్రెస్‌ వేసుకుని అడుగుతీసి అడుగు వేయాలంటే కనీసం ఐదుగురి సాయం అవసరం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top