కోటి రూపాయలు అడిగినా ఇచ్చేవాణ్ణి !
‘‘ఎం.ఎస్.ధోనిని చూసి స్ఫూర్తి పొందిన లక్షలాది భారతీయుల్లో నేనూ ఒకణ్ణి. ఆయన సినిమా ఆడియో వేడుకకు రావడం నా అదృష్టం. నా స్నేహితుడొకరు ‘ఎం.ఎస్.ధోని’ ఆడియో వేడుకకి మీరు రాగలరా? అనడిగారు. ‘ఈ వేడుకకి మీరు రావాలంటే కోటి రూపాయలు ఇవ్వాలి’ అంటే.. ఇమ్మీడియట్‌గా ఇచ్చేవాణ్ణి’’ అన్నారు దర్శకుడు రాజమౌళి.
మరిన్ని వీడియోలు
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు