శ్రీదేవిగా యాంకర్‌ శ్రీముఖి

బుల్లితెరపై యాంకరింగ్‌లో దూసుకుపోతున్న యాంకర్‌ శ్రీముఖి, రవిలు తమ అభిమానులకు వినూత్న రీతిలో హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ హోలీ ఆడుతూ సెలబ్రేట్ చేసుకుంటుంటే ఈ జంట మాత్రం తమ అభిమానుల కోసం ఓ డబ్ స్మాష్లో నటించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top