సైజ్ జీరో టీజర్ విడుదల

టాలీవుడ్ తో పాటు అన్నిభాషల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'సైజ్ జీరో' సినిమా టీజర్ సోమవారం సాయంత్రం విడుదలైంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ స్వీటీ అనుష్క బాగా లావుగా కనిపించే ఈ సినిమా టీజర్ యూట్యూబ్ లింకును అగ్రహీరో నాగార్జున తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. అనుష్క ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఉందని, ఇది అమోఘమని ఆయన అన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top