సితార ముద్దు మాటలకు సమంత ఫిదా
పులి కడుపున పులిపిల్లలే పుడతాయంటారు. టాలీవుడ్లో మహేష్ బాబుకు ఉన్న అభిమానుల సంఖ్య తక్కువేమీ కాదు. అతడి డైలాగ్ డెలివరీ గానీ, హావభావాలు గానీ వెండితెర మీద చూస్తే అభిమానులు గోలగోల చేస్తుంటారు. ఇప్పటికే మహేష్ కొడుకు గౌతమ్ 1 సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఇప్పుడు త్వరలో ఆయన ముద్దుల కూతురు సితార వంతు వచ్చేలా ఉంది. రెండు చిన్న చిన్న పిలకలు వేసుకుని క్యూట్‌గా ఉండే సితార అంటే మహేష్ అభిమానులతో పాటు టాలీవుడ్ హీరోయిన్ సమంతకు కూడా ఎక్కడలేని ఇష్టం. ఆమెతో ఆడుకుంటుంది, బొమ్మలు ఇస్తుంది.. అన్నీ చేస్తుంది.
మరిన్ని వీడియోలు
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు