‘హసీనా పార్కర్' :మైండ్‌ బ్లోయింగ్‌ టీజర్‌

శ్రద్ధాకపూర్‌ అప్‌ కమింగ్‌ 'హసీనా పార్కర్' ట్రైలర్‌ రిలీజ్‌ అయింది. అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పాత్రలో చాలెంజింగ్‌గా కనిపిస్తోంది. ఇప్పటికే ఫస్ట్‌లుక్‌, పోస్టర్లతో కట్టుకున్న ఈ మూవీ తాజా ట్రైలర్‌ కూడా అదే రీతిలో మైండ్‌ బ్లోయింగ్‌ లుక్‌ లో అదరగొడుతోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top