90 కిలోల వెయిట్స్ ఎత్తిన హీరోయిన్!

పెళ్లి ఘడియలు దగ్గర పడుతున్నకొద్దీ ఫిట్‌నెస్ మీద సమంత బాగా దృష్టి పెడుతున్నట్లుంది. ముందునుంచి ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన ఈ హీరోయిన్ వర్కవుట్లు బాగానే చేస్తుంది. అందులో భాగంగానో, లేదా కొత్త సినిమా కోసమో.. కాదంటే పెళ్లి నాటికి చక్కనమ్మలా చిక్కాలనో గానీ ప్రస్తుతం వెయిట్ల మీద దృష్టిపెట్టింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top