శృంగారంపై సమంత బోల్డ్ స్టేట్మెంట్

అక్కినేని ఇంటి కోడలు కాబోతున్న సమంత తనలోని గ్లామర్ మాత్రం ఏమాత్రం దాచుకోవటం లేదు. ఇప్పటికీ హాట్‌ ఫోటోషూట్లతో కుర్రకారు మతులు పోగొడుతున్న ఈ బ్యూటీ, జేఎఫ్‌డబ్ల్యూ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శృంగారంపై బోల్డ్‌ కామెంట్స్‌ చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top