పాపం ఆ హీరోకు ఎంత ఆకలి వేసిందో, ఏమో!
బాగా ఆకలిగా ఉన్నప్పుడు లేదా బోర్ కొట్టినప్పుడు.. ఒక్కొక్కరూ ఒక్కో తరహాలో వ్యవహరిస్తారు. అదేవిధంగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్కు కూడా బాగా కొట్టినట్టు ఉంది. అందుకే ఆయన తన ప్యాంటు దారం పోగును తెంపుకొని.. సడెన్గా నోట్లో వేసుకున్నారు. ఒక్కసారి కాదు రెండుసార్లు.
మరిన్ని వీడియోలు
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు