కేక పెట్టిస్తున్న 'రత్తాలు రత్తాలు'
సంక్రాంతి కానుకగా త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150, ప్రమోషన్ లో స్పీడు పెంచుతుంది. ఇప్పటికే మూడు పాటలతో అభిమానులను అలరించిన ఖైదీ.., ఇప్పుడు మెగా మార్క్ మ్యాజిక్‌తో ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చాడు.
మరిన్ని వీడియోలు
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు