స్వీటీతో జిమ్లో రానా హల్చల్

కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితంకాకుండా, ప్రత్యేకపాత్రల్లో, సాహసాలు చేస్తూ అందరిన్నీ అలరిస్తున్న టాలెండెట్ హీరోయిన్ అనుష్క, జిమ్ బాడీతో, ఆకట్టుకునే నటనతో, విభిన్న పాత్రలతో విమర్శకుల ప్రశంసలందుకుంటున్న విలక్షణమైన నటుడు రానా. వీరిద్దరూ కలిసి జిమ్ లో సందడి చేస్తే... చేస్తే కాదు.. నిజంగానే జిమ్ లో జాలీ జాలీగా ఎక్స్ర్ సైజ్ లు చేస్తూ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలిచారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top