సినిమాల్లోకి రాకముందు చరణ్, శ్రియ..!

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా ఉన్న రామ్ చరణ్, ఆ స్థానం కోసం చాలా కష్టపడ్డాడు. సినిమాలోకి రాకముందు యాక్టింగ్, డ్యాన్సింగ్, ఫైట్స్ విషయంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. అలా శిక్షణలో ఉన్న సమయంలో తీసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top