నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై రాజమౌళి కామెంట్
ప్రస్తుతం బాహుబలి 2 పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్న రాజమౌళి తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఆసక్తికర కామెంట్ చేశాడు. బాహుబలి రెండో భాగం సెట్స్ మీద ఉండగానే రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
మరిన్ని వీడియోలు
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు