రోగ్.. పక్కా పూరి ప్రాడక్ట్
రుస ఫ్లాప్ లతో డీలా పడిపోయిన డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరోసారి తన మార్క్ డిఫరెంట్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. సీవీ ఇషాన్‌ను హీరోగా పరిచయం చూస్తూ పూరి తెరకెక్కిస్తున్న డిఫరెంట్ లవ్ స్టోరి రోగ్. ఇడియట్ సినిమాతో దర్శకుడిగా స్టార్ స్టేటస్ అందుకున్న పూరి మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అందుకే ఇడియట్ సినిమా ట్యాగ్ లైన్‌ను రిపీట్ చేస్తూ రోగ్కు మరో చంటిగాడి ప్రేమకథ అనే ట్యాగ్ లైన్ యాడ్ చేశారు.
మరిన్ని వీడియోలు
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు