‘పైసా వసూల్‌’ స్టంపర్‌ వచ్చేసింది..

పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో బాలకృష్ణ- శ్రేయ- కైరాదత్ కాంబినేషన్‌లో వస్తున్న ఫిల్మ్ ‘పైసా వసూల్’ ' స‍్టంపర్‌ వచ్చేసింది. రెగ్యులర్‌ టీజర్, ట్రైలర్‌లకు భిన్నంగా ఉంటుందన్న ప్రకటించిన దర్శకుడు పూరీ అన‍్నట్టుగానే స్టంప్‌ను విడుదల చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top